Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఆశ...

ఆశ...

1 min
288


నా కంటికి ఎంత ఆశో

నీ కనుపాపలుగా మారిపోవాలి అని

నా నీడకు ఎంత ఆశో

 నీ నీడగా తోడుగా నడవాలని

నా చేతికి ఎంత అశో

 నీ చేతుల్లో హాయిగా ఉండిపోవాలని.

 నా మనసుకు ఎంత ఆశో 

నీ మనసుతో ముడి పడిపోవాలని

నా నవ్వుకు ఎంత అశో

 నీ ప్రతి చిరునవ్వుకు కారణం నేను అవ్వాలని.


నా తనువుకు ఎంత నీలో సగమై కలిసి పోవాలని...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్