చిన్నప్పటినుంచీ చదవటం ఇష్టం..రాయటం క్రమంగా అలవాటయింది.. ఇప్పటి వరకు నలభైకి పైగా కథలు రాశాను.. కవిత్వం ఇటీవలే మొదలుపెట్టాను... ఆకాశవాణి లో ప్రోగ్రాం ఎక్సిక్యూటివ్ గా ప్రస్తుతం ఉద్యోగం..మొత్తంగా ముప్ఫెరెండేళ్ళ అనుభవం ఆకాశవాణిలో..
నానికి ఆకలిగా ఉంది.భోంచేసి రెండురోజులయింది.అన్నంపెట్టేవాడు లేడు నానికి ఆకలిగా ఉంది.భోంచేసి రెండురోజులయింది.అన్నంపెట్టేవాడు లేడు
నాకెందుకో మా బామ్మంటే కోపంగా ఉండేది చిన్నప్పుడు బహుశః ఆవిడ మా అమ్మను నాకెందుకో మా బామ్మంటే కోపంగా ఉండేది చిన్నప్పుడు బహుశః ఆవిడ మా అమ్మను
ఎవరు భరించినా భరించక పోయినా...ఎవరేమి భావించినా సుగుణారావు కూతురు సునీత తండ్రి ప్రవర్తన ఎవరు భరించినా భరించక పోయినా...ఎవరేమి భావించినా సుగుణారావు కూతురు సునీత తండ్రి ప్...
సుబ్బారావుకు మతిమరుపెక్కువ.కోపమూ ఎక్కువే సుబ్బారావుకు మతిమరుపెక్కువ.కోపమూ ఎక్కువే