STORYMIRROR

#SCWC S3: Lit Masters Award Round 2 (Poem)

SEE WINNERS

Share with friends

స్టోరీ మిర్రర్ లిట్ మాస్టర్స్ అవార్డ్ పోటీ లో రెండో రౌండ్ లో భాగంగా కవితా విభాగం లో ఈ మూడు అంశాల్లో ఏదో ఒక అంశం పై కవితలు పంపాల్సి ఉంటుంది.


అంశాలు

1.ఇదే నన్ను నడిపిస్తోంది

2.రైలు/రోడ్డు/పడవ/విమానం ప్రయాణంలో మీరు మర్చిపోలేని ఘటన

3.నువ్వు నాతో మాట్లాడే వరకు


నియమాలు

1.మీరు పై మూడు అంశాల్లో ఏదో ఒక అంశం పై కవిత రాయచ్చు.

2.జానర్ పై ఎలాంటి నిబంధనలు లేవు.

3.విజేతల ఎంపిక ఎడిటోరియల్ స్కోర్ ఆధారంగా జరుగుతుంది.

4.పోటీదారులు తమ స్వంత కవితలు మాత్రమే పంపాలి. 

5. కవిత యొక్క కనీస నిడివి 150 పదాలు లేదా అంత కన్నా ఎక్కువ.

6. మీ కవితని పోటీ లింక్ ద్వారా మాత్రమే పంపాలి.

7.పోటీ జరిగే సమయం లో మీ కెమెరా ఆన్ లో ఉండాలి మరియు జూమ్ మీటింగ్ లో మధ్యలో వెళ్ళిపోకూడదు, డిస్కన్నెక్ట్ అవ్వకూడదు.

8.మీ కవితలు పైన ఇచ్చిన అంశాల లో లేకుంటే మిమ్మల్ని విజేతల ఎంపిక లో పరిగణన లోకి తీసుకోము.


విభాగము:

కవిత


భాషలు:

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఒరియా, గుజరాతీ, మరియు బెంగాలీ.


రచనలు సమర్పించే సమయం:

7 మే 2021, సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.30 వరకు