Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#31 Days : 31 Writing Prompts (Season 2)

SEE WINNERS

Share with friends

పరిచయం:


పైన బ్యానర్ లో ఉన్న చిత్రం ఈరోజు రచనాంశం


".ఓ చిత్రం వెయ్యి పదాలకు సమానం " అని అన్నారో రచయిత


వ్రాయడం అనేది ఒక కళ. ఇచ్చిన ప్రాంప్ట్ ను చూసి రాయడం ఆపలేని మీ ఆసక్తి కచ్చితంగా రాయడాన్ని సులభతరం చేస్తుంది.


మీలోని నైపుణ్యానికి మరియు సృజనాత్మకతకు పదును పెట్టడానికి స్టోరీ మిర్రర్ మళ్ళీ మీ ముందుకు వచ్చింది "31 Days : 31 Writing Prompts" రెండవ season తో


ఈ పోటీ చాలా సులభంగా పాల్గొనవచ్చు . మీకు ఇచ్చిన చిత్రం పై రచన( కథ , కవిత , కోట్) చెయ్యాలి . ఎలాంటి రచన అయినా చేయచ్చు ఉదాహరణకు హాస్యం అయినా , విషాదం అయినా మీకు నచ్చిన విభాగంలో రాయచ్చు . మీ సృజనాత్మకత కు హద్దులు పెట్టకుండా మీకు నచ్చిన విధంగా రాయవచ్చు.

 మీ ఊహశక్తి ని పెంచండి మరియు మీ మాటలలో ప్రపంచాన్ని చిత్రించండి. రోజుకొక కొత్త ప్రాంప్ట్ తో మీ ముందుకు వస్తాం మీ నైపుణ్యాలకు మెరుగు పెట్టుకుంటూ ఈ పోటీ లో పాల్గొనండి.


నియమాలు:


  1. ప్రతి రోజు అర్థరాత్రి 12 గంటలకు కొత్త ప్రాంప్ట్ ని పెడతాం.
  2. బ్యానర్ పై ఉన్న చిత్రమే ఆరోజు రచనాంశం.
  3. అన్ని ప్రాంప్ట్ లు మీరు పోటీ చివరి తేదీ అనగా జూన్ 1వ తారీఖు దాకా "Prompt" టాబ్ లో చూడవచ్చు. 
  4. పాల్గొనేవారు తప్పక వారి స్వంత రచనలే పోటీ కి పెట్టాలి.
  5. సమర్పించాల్సిన కథలు లేదా కవితల సంఖ్యకు పరిమితి లేదు, మీరు ప్రతి ప్రాంప్ట్‌లో 1 కంటే ఎక్కువ కథ / కవితలను వ్రాయవచ్చు.
  6. స్టోరీ మిర్రర్ యొక్క నిర్ణయం అంతిమం
  7. వ్యాసాలు / Articles సమర్పించడానికి అనుమతించబడవు.


బహుమతులు:


  1. ప్రతి భాషలో మొదటి మూడు ఎంట్రీలకు స్టోరీ మిర్రర్ యొక్క బంగారు, వెండి మరియు కాంస్య సభ్యత్వం లభిస్తుంది (http://sm-s.in/AG1SQZ2)
  2. ప్రతిరోజూ ప్రాంప్ట్ లు రాస్తూ ఆ 31 రోజులు రాసి పాల్గొన్నవారికి రూ .1500 విలువైన "ఫిక్షన్ రైటింగ్ కోర్సు - ఫౌండేషన్" లభిస్తుంది.
  3. 15 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంప్ట్‌లలో కథలు / కవితలను సమర్పించే పాల్గొనే వారందరికీ రూ .150 విలువైన స్టోరీ మిర్రర్ షాప్ వోచర్ లభిస్తుంది. 
  4. పాల్గొనే వారందరికీ స్టోరీమిర్రర్ నుండి సర్టిఫికెట్లు అందుతాయి.
  5. సంపాదకీయ స్కోర్‌లు, లైక్లు , రేటింగ్‌లు మరియు వారి మొత్తం కంటెంట్‌పై వ్యాఖ్యల ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు.



అర్హత :


పాల్గొనే సమయం : May 1, 2020 నుండి June 1, 2020


ఫలితాలు: July 2020


భాషలు: ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా & బంగ్లా



రచనా విభాగం: కథలు / కవితలు


సంప్రదించండి: neha@storymirror.com

             +91 8452804735