Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Be A Poem: Poetry Writing Challenge

SEE WINNERS

Share with friends

పరిచయం:


కవిత్వం అనేది మానవ అభిరుచి మరియు ఆలోచనల యొక్క భాష. ఒక కవితలోని ప్రతి పదం తనకన్నా ఎక్కువ అర్థాన్ని కలిగి ఉంటుంది.


గత సంవత్సరం “Be a poem ” విజయవంతం అయిన తరువాత, స్టోరీ మిర్రర్ తమ భావాలను వ్యక్తపరచటానికి సిద్ధంగా ఉన్న కవితా ప్రేమికులందరికీ భారతదేశపు అతిపెద్ద మరియు ప్రత్యేకమైన ఆన్‌లైన్ కవితల పోటీ యొక్క మరొక సీజన్‌ను మీ ముందుకు తీసుకువస్తుంది. 


నియమాలు:


ఈ పోటీ కేవలం కవితలకు మాత్రమే


ఎలాంటి (భావ కవిత్వం , వచన కవిత్వం ...తదితర) కవితలైనా రాయచ్చు 


మీరు ఆ కవితను మీకు నచ్చిన కవి కి అంకితం చేయచ్చు.


ప్రతి భాషలో విజేతలను వారి రచనకు వచ్చిన లైక్స్ , ఎడిటోరియల్ స్కార్స్ , రేటింగ్స్ ఆధారంగా నిర్ణయింపబడతారు.


స్టోరీమిర్రర్ దే తుది నిర్ణయం


పాల్గొనేవారు తమ స్వంత రచనలు మాత్రమే పంపాలి ఎన్ని రచనలైనా పంపచ్చు.


కథలు, వ్యాసాలు వంటివి అంగీకరింపఁబడవు.


ఈ పోటీ క్రింద సబ్మిట్ చేయబడిన కవితలు తీసివేయబడవు


బహుమతులు:


 మొదటి ముగ్గురు విజేతలకు స్టోరీమిర్రర్ వారి 250 /- విలువ గల షాప్ వౌచర్ ఇవ్వబడును.


మొదటి 20 ఉత్తమ కవితలు స్టోరీమిర్రర్ స్పెషల్ ఎడిషన్ ఈబుక్ లో ప్రచురితమవుతాయి.


పాల్గొన్నవారందరికి participation సర్టిఫికెట్ ఇవ్వబడును.




అర్హత


పోటీ సమయం – జూన్ 10, 2020 నుండి జులై 10, 2020


ఫలితాలు – జులై 31, 2020


భాషలు: అన్ని


రచనా విభాగం: కవిత