jayanth kaweeshwar

Children Stories

5.0  

jayanth kaweeshwar

Children Stories

పాఠశాల

పాఠశాల

3 mins
403



నలుగురు విద్యార్థులు ఒక పాఠ శాల లో చదువుతున్నారు . రవి, రమ్య, శ్రావణి , కుమార్ . వారిలో ఇద్దరు ఆరవ తరగతి లో మరియు శ్రావణి, కుమార్ ఎనిమిదవ తరగతి . వారి తరగతి ఉపాధ్యాయురాలు సౌమ్య సైన్స్ టీచర్ . శ్రావణి , కుమార్ ల తరగతి ఉపాధ్యాయుడు కృష్ణ . కృష్ణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇంకా శర్మ అదనపు సహాధ్యాయుడు . అయితే సౌమ్య టీచర్ తరగతి పిల్లలకు ముఖ్యమైన విషయాలను ( subjects ) పైన పరత్యేక శ్రద్ధను పెట్టాలి అని చెప్పింది. రవి అన్నాడు - " మరి సీసీ, ఆర్ట్స్ ఎక్స్ట్రా- కో - curricular సబ్జక్ట్స్ సంగతి ఏమిటి ?" టీచర్ అన్నది అవి అంత ఇంపార్టెంట్ కాదు , ముందు వీటిపై శ్రద్ధ పెట్టాలి అని. రమ్య అన్నది మరివాటిద్వారాకూడ మనము ఏంటో నేర్చుకుంటాము కదా ?

కృష్ణ సార్ వచ్చి నేను మాప్ రీడింగ్ గురించి explain చేస్తాను మీరు నేర్చుకుని వాటిని రేపు క్లాస్ లో గుర్తించండి. రవి అన్నాడు మాకు వాతావరణ శాస్త్రం లో క్లౌడ్స్ , హాట్ ఎయిర్ breeze , కోల్డ్ ఎయిర్ breeze . వాటిని ఎలా గుర్తిస్తారు? కృష్ణ సర్ explain చేశారు . ఇంతలో ఆ పీరియడ్ అయిపోయి శర్మ సర్ క్లాస్ స్టార్ట్ అయింది. శర్మ సర్ వచ్చి మీరు ఇద్దరు నేను చెప్పిన విధం గా చేస్తే మీకు ఎలాచేయాలి అనే విధం తెలుస్తుంది . రవి అన్నాడు టైం వేస్ట్ అని. శర్మ సర్ దానిని follow అవడం వల్ల ఉపయోగాలు ఏమిటో వివరించారు. రమ్య అన్నది సర్ నేను చేస్తాను అని . శర్మ సర్ చెప్పారు మీరు వివిధ రకాలైన మేఘాలు( clouds ) , మరియు విండ్స్ గురించి ఏమి రాయాలో , ఏమి చేయాలో చెప్పారు. పిల్లలను ఇన్ఫర్మేషన్ , చిత్రాలతో సహా తయారు చేసుకొని రమ్మన్నారు కృష్ణ సర్ . రవి చేయ లేదు . రమ్య చేసింది. కృష్ణ సర్ ఏమి చెప్పారంటే terms , definations ఇంకా general relavant information వేరే sources లో వెతికి A 4 సైజు పేపర్లో gist రాసి ఇల్లస్ట్రేషన్స్ అతికించి తీసుకు రమ్మన్నారు . రవి చేయలేదు , కానీ రమ్య చేసింది అంతే కాకుండా వేస్ట్ మెటీరియల్స్ తో ఆ చిత్రాలను తయారు చేసి శర్మ సర్ కు చూపించింది. అంతే కాకుండా పరీక్షలలో ఆమె చాలా బాగా రాసి ఆ బొమ్మలను దించి colours వేసి జవాబు ను ప్రెసెంట్ చేసింది . కృష్ణ సర్ చూసి రమ్య ను మెచ్చుకొని మంచి మార్కులు, గ్రేడ్ వచ్చింది. రవి ఏమి సరిగా ప్రెసెంట్ చేయలేక పోయాడు . ఈ విధంగా శర్మ సర్ ఏంటో బాగా ఉత్తేజ పరిచి అన్ని విధాలు గా పిల్లల స్కిల్స్ develop చేశారు.

ఇక శ్రావణి , కుమార్ లు సౌమ్య టీచర్ ఇన్వెర్టిబ్రేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. కుమార్ ఎక్కువ interest చూపించేవాడు . శ్రావణి కొద్దిగా lazy ఇద్దరి ప్రెసెంటేషన్ లో తేడా ను గమనించిన శర్మ సర్ క్రియేటివ్ గా ఎలా ప్రెసెంట్ చేయాలో చెప్పారు. కుమార్ తన ప్రసేన్ టేషన్ ను వివిధ బిమ్మలను ఉదాహారణలతో సహా వేస్ట్ మెటీరియల్స్ తో తయారు చేసి పేపర్ ప్రెసెంటేషన్ చేసాడు అందరు మెచ్చుకున్నారు. పరీక్షల్లో బొమ్మలకు రంగు వేసి శర్మసిర్ చెప్పిన విధంగా చేసి మంచి మార్కులను , గ్రేడ్ ను స్వంతం చేసుకున్నాడు. ఈ విధం గా రమ్య మరియు కుమార్ లు వారి శర్మ సర్ చెప్పిన విధం గా చేసి అన్ని స్కిల్స్ ని అభివృద్ధి పరుచుకుని అన్నింటిలో భాగస్వామ్యాన్ని పొందారు ఆ తర్వాత రవి , శ్రావణి లు కూడా శర్మ సర్ చెప్పిన విధంగా చేసి వారు కూడా అభివృద్ధిలోకి వచ్చారు.

ఆ తర్వాత సౌమ్య టీచర్ మరియు కృష్ణ సర్ వీరు కూడా తమ బోధనా పద్ధతిని కొద్దిగా శర్మ చెబుతున్న విధం గా మార్చుకుని పిల్లలను అభివృద్ధి పథంలో నిలిపారు.

శర్మ సర్ పాటిస్తున్న పధ్ధతి ఏమిటంటే టాపిక్ రివ్యూస్, సబ్జెక్టు రివ్యూస్ , స్టోరీ రివ్యూస్ , బెస్ట్ విత్ వేస్ట్ మెటీరియల్స్ 3- d ఐటమ్స్ తయారీ చేయించడం వాటిని ఎగ్జిబిషన్ లో పెట్టించడం లాంటివి చేస్తుండే వాడు. అంటే పిల్లల పాత్ర ఎక్కువగా చేసి వారికి లాభించేలా చేస్తున్నారు. ఈ విధంగా అభివృద్ధి చేయిస్తున్న శర్మ సర్ ను ఆ పాఠ శాల ప్రిన్సిపాల్ అభినందించి బెస్ట్ టీచర్ అవార్డు ఎంపికకు పంపించారు ఆ విధంగా శర్మ సర్ అందరికి స్ఫూర్తిదాయకం గా మారారు. ఉత్తమ ఉపాధ్యాయుని గా మంచి పేరు సంపాదించు కున్నారు.

************** కవీశ్వర్


Rate this content
Log in