Dawath Sainath

Others

4  

Dawath Sainath

Others

కరోనా

కరోనా

1 min
37


శివుడు:- ఏమిటి ? దేవతలందరు ఇలా ఓచ్చారు.


దేవతలు:- భూలోకంలో మనుష్యులు '' గాలిని , నీరుని ( గంగా నది ) , ప్రకృతినీ , పంటని , భూమినీ " ఇలా అన్నిటిని పాడు చేస్తున్నారు మహాదేవా.


శివుడు:- నా యొక్క దివ్యశక్తితో ఓక అసురుడిని సృష్టిస్తాను . మంచి అసురుడే మనకి మంచే చేస్తాడు.


దేవతలు:- ఎవరు ఆ అసురుడు ?


శివుడు:- కొరోనాసురుడు (కరోనా) . ఈ అసురుడు సంస్కృతిని నేర్పిస్తాడు , రైతు విలువ తెలియజేస్తాడు , గోప్ప పేద అని తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తాడు. ఎక్కువ తప్పులు చేస్తే తనవెంట తీసుకొస్తాడు , తక్కువ తప్పులు చేస్తే quarantine లో పెడతాడు , డబ్బు విలువ తెలియజేస్తాడు , బయట తినడం కంటే ఇంట్లో చేసే వంట మంచిది అని నేర్పిస్తాడు. 


దేవతలు:- సంతోషం మహాదేవ. 


శివుడు:- సర్వేజనా సుఖినోభవంతు.


                    దావత్ సాయినాథ్


Rate this content
Log in