Vasanth Gundoji

Children Stories Drama Inspirational

3.5  

Vasanth Gundoji

Children Stories Drama Inspirational

“చేయకూడని తప్పు”

“చేయకూడని తప్పు”

2 mins
30


ఫ్రెండ్: అరే ఇక్కడే ఉన్నవ రా ? మనం ఈరోజు సినిమా కి వెల్దాం.

నేను: లేదు రా నేను రావట్లేదు నువ్వెల్లు.

ఫ్రెండ్: కానీ నువ్వు లేనిది నేను ఎల వెళ్ళాలి రా ! నా దగ్గర డబ్బులు లేవు గా.

నేను: మరి ఎందుకు రా వెల్దాం అన్నవ్?

ఫ్రెండ్: నిజం చెప్పనా, నేను ఈ రోజు ఫ్రీ గా సినిమా చూద్దాం అనుకున్న.

నేను: నా దగ్గర కూడా డబ్బులు లేవు రా అందుకే ఇక్కడ ఉన్న. మరి ఎల?    ____ఇక్కడే మా ఆలోచనలు కలిసాయి ఇదే నువ్వు చేయకూడని తప్పు " డబ్బులు ఉన్నపుడు సినిమా కి వేళ్ళు కానీ ని దగ్గర డబ్బులు లేనప్పుడు దాని గురించి నువ్వు ఆలోచించకు,అది నీ మెదడులో వేరే ఆలోచనను వెతుకుతుంది". కావున మీరు ఎవ్వరు ఈ తప్పు చేయకూడదు. ఇంకా మన కథను కొనసాగిద్దం____ 

ఫ్రెండ్: అరే నీ దగ్గరైతే డబ్బులు ఉంటాయి, నా దగ్గర ఎల ఉంటాయి,మి నాన్న పోలీస్ కథ చాలా డబ్బులు ఉంటాయి గా.

నేను: నా దగ్గర అక్కడ ఉన్నాయి రా? ఇప్పుడే కద చెప్పాను న దగ్గర లేవని.

ఫ్రెండ్: నీ దగ్గర లేకపోతే ఇంట్లో ఉండవా?

నేను: అరే మ అమ్మ నాన్నల కి తెలిస్తే ఎలా ? నాకు బయం గా ఉంది రా.

ఫ్రెండ్: అరే! నేనున్నాను కదరా నేను చెప్తా విను,మెల్లిగా ఇంట్లో కి వేళ్ళు మి నాన్న వేడిచేసి అంగి లో పైసలు ఉంటాయి అవి తెచ్చేయి అంతే.

నేను: ఆ! నువ్వు మంచిగానే చెప్తావు రా కానీ నేను! అమ్మో నేను తెను.

ఫ్రెండ్: అరే! వేళ్ళు రా జల్ది తే పోరా!

నేను: సరే,నేను దోరి కితే నీ పేరే చెప్తా,సరేనా ?________ఇక్కడే నేను రెండో తప్పు చేశాను "నేను ఒప్పుకున్నాను",నేను ఒప్పుకోక పోతే వాడు వాడి దరిన వెళ్ళేవాడు కాదు కానీ నేను వాడిని తిట్టి ఉంటే వాడు వెళ్లవడేమో,కావున మీరు ఈ తప్పును చేయకండి మి స్నేహితున్ని మందలించండీ,మి యొక్క అలోచలనాలను వేరే వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయాణిస్తారు కానీ మీరు మీరుగా నువ్వు నువ్వుగా నే ఆలోచించడం నీ భవిష్యత్తు చాలా ముఖ్యం కావున మీరు మీలాగే ఉండండి, కథ కొనసాగింపు ______

ఫ్రెండ్: సరే చెప్పు.

ఇంకా మీకు తెలిసిందే ఏం జరిగందనేది కథని పూర్తి గా చెప్పే బాధ్యత నాది కబ్బట్టి చెప్తున్న " అముంది నేను ఇంట్లో కి వెళ్ళగానే మ అమ్మ.

అమ్మ: నాని! అన్నం తిందు రా.(ఇది మధ్యాహ్నం)

నేను: సరే అమ్మ వస్తున్న.(అన్నం తినడం అయిపోయింది)

నేను మెల్లిగా బెడ్రూం లో కి వెళ్లాను మ నాన్న జేబులో 100రు తీసుకొని బయటకు వెళ్లగా మ అమ్మ.

అమ్మ: అరే అక్కడికి రా ఇంత జల్ది పోతున్నావు!

నేను: ఏం లేదు అమ్మ నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది.

అమ్మ: సరే గానీ ఒక్కసారి ఇటూ రా. ఏముంది రా జేబు లో (నాకే ఇన్ని తెలివితేటలులుంటే మా అమ్మ కద మరి అవడకెన్ని తెలివితేటలు ఉండాలి)

నేను: ఏం లేదు అమ్మ కలి.

ఇంకా మా అమ్మకి దొరికిపోయాను నా ఫ్రెండ్ పేరు చెప్తే మా అమ్మ అమందో తెలుసా___

అమ్మ: నీ తెలివి అయిపోయింది రా! ఆ అతుపోయింది ?

కావున అందరూ మి తెలివితో మీరు అలోచించించండి, వేరే వాళ్ళ ఆలోచనలను చెప్తే వారి తప్పు కాదు(ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆలోచన చెప్తున్నారు కానీ వింటవ, వినావ,తిడ్తవ అన్నది నీ ఆలోచన) ఆ ఆలోచనను విని తప్పు చెయ్యడనికి సిద్ధపడతారు చూడండి అది తప్పు. తప్పులు చేయకండి.

_________అందరికీ సెలవు మి వసంత్ కుమార్



Rate this content
Log in