“
స్వచ్ఛమైన మనసులెప్పుడు
జీవితం సగబాగంలోనో
మొదటి బాగంలోనో
అంతమౌతాయి
ఎక్కువ రోజులు నిలిస్తే
నడిరోడ్డుపై నిలబెట్టి అమ్ముకునే
సమాజంలో బ్రతుకుతున్నాం
స్వచ్ఛమైన మనసుతో ఉంటే
స్వచ్ఛ భారత్ లా
మొత్తం మనల్ని ఊడ్చేస్తారు
చివరికి చిరిగిన కాగితలే స్వచ్ఛమైన మనుషులు
”