NARESH GOUD
Literary Captain
7
Posts
1
Followers
1
Following

i love my self

Share with friends
Earned badges
See all

స్వచ్ఛమైన మనసులెప్పుడు జీవితం సగబాగంలోనో మొదటి బాగంలోనో అంతమౌతాయి ఎక్కువ రోజులు నిలిస్తే నడిరోడ్డుపై నిలబెట్టి అమ్ముకునే సమాజంలో బ్రతుకుతున్నాం స్వచ్ఛమైన మనసుతో ఉంటే స్వచ్ఛ భారత్ లా మొత్తం మనల్ని ఊడ్చేస్తారు చివరికి చిరిగిన కాగితలే స్వచ్ఛమైన మనుషులు

కులంతో కలసిపోకు మతంలో మమేకమైపోకు మంచి మనస్సుతో,మరో మనిషిలో మట్టిలో విత్తనంలా కలిసిపో మహా వృక్షమై ఎదిగిపో అందరిలో ఎదలో ఒదిగిపో

ఒక స్వచ్ఛమైన చిరునవ్వు మనసులోని గాయాన్ని కొన్ని క్షణాలైన మాయచేయగలదు

కులాన్ని,మతాన్ని పట్టించుకోదు పేద,ధనిక తేడా చూడదు చిన్న,పెద్ద అను వత్యాసం ఉండదు బంధాలను ముడిపెట్టి పిలువదు ఆపదలో ఉంటే సహాయానందిస్తుంది సమస్యలలో ఉన్నపుడు పరిష్కార మార్గం చూపిస్తుంది ఎవ్వరు లేకున్నా నీకు తోడుగా నడుస్తుంది జీవన ప్రయాణంలో పడిపోతున్నపుడు చేయ్యందిస్తుంది జన్మనిచ్చిన కన్నవాళ్ళతో కూడా చెప్పుకోలేనివి జీవితంలో స్నేహానికి జన్మనిచ్చిన ఒక స్నేహితునితో మాత్రం అన్ని పంచుకుంటాం స్నేహమంటే ఇదే..


Feed

Library

Write

Notification
Profile