STORYMIRROR

ఎదురుచూస్తూ...

ఎదురుచూస్తూ ఎదురొస్తే అల్లరిగాలి ఎగతాళి చేస్తుంది అలికిడికే ఉలికిపడిన మనసు తలపుల్లో నిన్నే మోస్తోంది

By Laxmichamarthi 2000
 45