STORYMIRROR

బ్రతుకు తన...

“ బ్రతుకు తన పొరలు విప్పుకుంటూనే ఉంది రోజా రెక్కలుగా రోజుల్ని మార్చి,చివరకే మీ మిగలదని పూర్తిగా విప్పుకున్నాకే తెలిసేది 💐 ”

By Thanneeru Sasi
 113