నా జన్మభూమి ఎన్నడు మరచిపోని ప్రదేశం మదిలోనే ఎపుడూ కదలాడూ ఆ సన్నివేశం నా జన్మభూమి ఎన్నడు మరచిపోని ప్రదేశం మదిలోనే ఎపుడూ కదలాడూ ఆ సన్నివేశం
సుషుప్తిలో వచ్చిన కమ్మని కలలా నిరంతర జీవన పోరాటపు శ్రామికశక్తిలా సుషుప్తిలో వచ్చిన కమ్మని కలలా నిరంతర జీవన పోరాటపు శ్రామికశక్తిలా