ఏమి కోరలేదు ఎపుడు ఎదలోన చోటు తప్ప భూమి ఆకాశం అడగలేదే చూపనూ నీ గొప్ప ఏమి కోరలేదు ఎపుడు ఎదలోన చోటు తప్ప భూమి ఆకాశం అడగలేదే చూపనూ నీ గొప్ప
ఎన్నాళ్ళీ మౌనం ఎరుక పరచనూ అసలూ నిజం ఎన్నాళ్ళీ మౌనం ఎరుక పరచనూ అసలూ నిజం