చదివానులే ఒక ఉత్తమమైనా పుస్తకం అది మొదలు మరవలేనన్నది మస్తకం చదివానులే ఒక ఉత్తమమైనా పుస్తకం అది మొదలు మరవలేనన్నది మస్తకం
ఉత్తరమే రాయాలని ఉబలాటం నాకు చాలా ఉత్తమంగా రాయాలని తగని ఆరాటం భళా ఉత్తరమే రాయాలని ఉబలాటం నాకు చాలా ఉత్తమంగా రాయాలని తగని ఆరాటం భళా