STORYMIRROR

Manchinilla Anjali

Others

4  

Manchinilla Anjali

Others

అమ్మా -- ♡

అమ్మా -- ♡

1 min
9

అమ్మా -- ♡

ఈ సృష్టికి మూలం ఏ నీవు...

యేన లేదు నీ ప్రేమకి
వెల కట్టలేము నీ ఓపికకి

నవమాసాలు మోస్తావు కడుపులో..
వందేళ్లు పెంచుతావు గుండెల్లో...

నడక నేర్పించి బాట వేస్తావు
తోడునెడై వెనంటే ఉంటావు---

ఆడపిల్ల జన్మకు అర్థం చూపుతావు---
కొండంత ధైర్యాన్ని నింపుతావు---

ఎన్నీ వెల్లు ఇచ్చినా వెల కట్టలేం
నీ ప్రేమని---

ఎన్నీ జన్మలు ఎత్తినా తీర్చలేం
నీ ఋణాన్ని---

రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని
అర్థాలు చూపి చాటావు నీ
గొప్ప ప్రేమని ---- ❤️

#ముమ్మియా


Rate this content
Log in

More telugu poem from Manchinilla Anjali