శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

15
Posts
3
Followers
0
Following

I'm శ్రీ శివ లక్ష్మి and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

గజల్ నా దుఃఖం నాకివ్వు ఓ కవితరాసుకోవాలి ఓ శూన్యం బదులివ్వు ఓ కథగముగిసిపోవాలి ఆ దూర తీరాల్లో నే కలగన్న గమ్యాలు ఆ మార్గం కరిగించు నా మనసు చేరుకోవాలి ఎదలోపల ఎవరెరుగని ఈ గాయాల సలుపేంటి ఓ కునుకును వరమివ్వు నే కలగకరిగిపోవాలి జాలి లేని కాలానికి ఏ జావళి పాడగలను నా గతమును తిరిగివ్వు చిరునవ్వు పూసుకోవాలి మండని ఏ గుండెలకూ గెలుపుండదు ఓ సత్యా!! ఏ మరణం రానివ్వు ఓ చరితరాసిపోవాలి… సత్య స్వరాళి

ఎదురుచూస్తూ ఎదురొస్తే అల్లరిగాలి ఎగతాళి చేస్తుంది అలికిడికే ఉలికిపడిన మనసు తలపుల్లో నిన్నే మోస్తోంది

ఓ జాబిలబ్బాయి !! ఎంతసేపు వెన్నెలమ్మతోనో తారలమ్మతోనో సరాగాలేనా కలువభామ కళ్లింతచేసుకుని చూస్తుంది చిరునవ్వుల సందేశం పంపవోయ్ !!!


Feed

Library

Write

Notification
Profile