ఎప్పుడూ ఏదో చేయాలని పరుగులు తీసే నువ్వు ,,చేసినా చేయకున్న వెళ్లే కాలాన్ని మౌనంగా నిలబడి గమనించే క్షణం ఉంది కదా అదీ నీలో నిజమైన మలుపు.
బ్రతుకు తన పొరలు విప్పుకుంటూనే ఉంది రోజా రెక్కలుగా రోజుల్ని మార్చి,చివరకే మీ మిగలదని పూర్తిగా విప్పుకున్నాకే తెలిసేది 💐