స్వాతి సూర్యదేవర
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

39
Posts
6
Followers
0
Following

నేనొక గృహిణి ని నాకు చదవడం ,కథలు రాయడం అంటే చాలా ఇష్టం.

Share with friends
Earned badges
See all

విలువ మనిషి విలువ అతని భాష,వేషం లో కాదు .... అతని మనసులో ఉన్న మంచికి ఉంటుంది. ఆ విలువ సంపాదించుకున్నవాడు ఎప్పటికి తరగని గని లాంటివాడు.

ఎగసిపడే అలలవంటి కష్టాలను చూసి వెనుదిరిగితే!, అందమైన సముద్రతీరమంటి జీవితాన్ని ఆస్వాదించడం కోల్పోతావు!. ఒక్కసారి ధైర్యంగా ముందడుగు వేసి వాటిని మరిచిచూడు, అలలను సైతం చెదరగొట్టే స్థైర్యం నీకొస్తుంది!! ఒంటరివి అనుకోకు జంటగా నీ ఆత్మవిశ్వాసం ఉంది మరవకు.!!

అమ్మ చేతితో కారం ముద్ద తిన్నా.... అది అమృతం రుచికన్నా మిన్నగా ఉంటుంది. అది దేవునికి కూడా దొరకని, కేవలం మానవునికి మాత్రమే దొరికే అరుదైన అమృతం.

కాలం వేసే కాటు కన్నా! మనిషి వేసే ద్రోహం వేటు మరువలేం! మనిషిలో మార్పు మాటతో జరిగేనా!! ఆ మార్పు కలం వేటు తోనే సాధ్యం!. కలాన్నీ నీ గొంతుక చేసుకొని అడుగులు వెయ్! మరో శకానికి నువ్వే నాందివి అవుతావు!!.

ఈ సృష్టికి ప్రతిసృష్టి ని ఇచ్చే ఆడపిల్లే అసలైన మకుటం లేని మహారాణి! రాజ్యం అడగదు,రాణీవాసం అడగదు ముడుముళ్ళు వేసిన వాడి మదిలో చోటు మాత్రం చాలు తనకి!. దానికే పొంగిపోయి ఆ ఇంటికి దాసీల మారిపోతుంది

నువ్వేం మాట్లాడినా అవతలవాళ్ళు నోరు తెరిచి వాదించట్లేదు అంటే వాళ్లు తప్పు..నువ్వు ఒప్పు అని కాదు... నువ్వేం అన్నా వాళ్ళు ఎదురాడలేదు లేదు అంటే!! వాళ్ళు తన బాధను నీకు చూపాలనుకోవట్లేదు అని అర్ధం. వాళ్ళు నీతో బంధం తెంపుకోవడానికి సిద్ధంగా లేరు అని అర్ధం. అంతే కాని నువ్వు నిజం అని కాదు.

ప్రేమ తెలపడానికి వంద మాటలు,వేయి లేఖలు అవసరం లేదు.. నీకు నేనున్నా అని చెప్పే నమ్మకమైన చిరునవ్వు చాలు..


Feed

Library

Write

Notification
Profile