STORYMIRROR
అమ్మ...
అమ్మ చేతితో కారం...
అమ్మ చేతితో...
“
అమ్మ చేతితో కారం ముద్ద తిన్నా....
అది అమృతం రుచికన్నా మిన్నగా ఉంటుంది.
అది దేవునికి కూడా దొరకని, కేవలం మానవునికి మాత్రమే దొరికే అరుదైన అమృతం.
”
444
More telugu quote from స్వాతి సూర్యదేవర
Download StoryMirror App