“
ఎగసిపడే అలలవంటి కష్టాలను చూసి వెనుదిరిగితే!,
అందమైన సముద్రతీరమంటి జీవితాన్ని ఆస్వాదించడం కోల్పోతావు!.
ఒక్కసారి ధైర్యంగా ముందడుగు వేసి వాటిని మరిచిచూడు,
అలలను సైతం చెదరగొట్టే స్థైర్యం నీకొస్తుంది!!
ఒంటరివి అనుకోకు జంటగా నీ ఆత్మవిశ్వాసం ఉంది మరవకు.!!
”