“
నువ్వేం మాట్లాడినా అవతలవాళ్ళు నోరు తెరిచి వాదించట్లేదు అంటే వాళ్లు తప్పు..నువ్వు ఒప్పు అని కాదు...
నువ్వేం అన్నా వాళ్ళు ఎదురాడలేదు లేదు అంటే!!
వాళ్ళు తన బాధను నీకు చూపాలనుకోవట్లేదు అని అర్ధం.
వాళ్ళు నీతో బంధం తెంపుకోవడానికి సిద్ధంగా లేరు అని అర్ధం.
అంతే కాని నువ్వు నిజం అని కాదు.
”