స్నేహితుడంటే ఎవరో తెలుసా తండ్రి, భర్త కన్నా ముందు నేనున్నా అనే భరోసా ఇచ్చేవాడు కన్నీళ్లను తుడవటమే కాదు కన్నీళ్లు రాకుండా చూసే వాడే నిజమైన నేస్తం
బంధాలను కాపాడుకోవడం ఓ పెద్ద సాధన బంధాలు అద్దం లాంటివి విరిగితే అతకబడవు మనసుకి మమతకి జరిగే పోరాటమే బంధం అది ఆత్మీయత కావొచ్చు
ప్రియా అనే పిలుపునందుకున్న హృదయం తొలి పిలుపునెన్నడు విడువవని మనసు రెండు హృదయాల నడుమ ఉగిశలాడే ఆ ఊహగానం మదిని మేకుకొలుపునోయి ఓ అందమైన హరివిల్లు
ప్రియా అనే పిలుపునందుకున్న హృదయం తొలి పిలుపునెన్నడు విడువవని మనసు రెండు హృదయాల నడుమ ఉగిశలాడే ఆ ఊహగానం మదిని మేకుకొలుపునోయి ఓ అందమైన హరివిల్లు
నలుగురికి సహాయం చేసిన మనసు దేవుడికోసం వెతకనవసరం లేదు ప్రతి మనిషిలోనూప్రతి జీవి లోను దేవుడిని చూసే గుణం వున్నప్పుడు ఆ దేవుడే నిన్ను విడ వడు
పుస్తకం, స్నేహితులు మనిషి జీవితానికి పునాదులు ఒక మంచి పుస్తకం వంద స్నేహితులకు సమానం, ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంధాలయానికి సమానం