STORYMIRROR
ప్రియా అనే...
ప్రియా అనే...
ప్రియా అనే...
“
ప్రియా అనే పిలుపునందుకున్న
హృదయం
తొలి పిలుపునెన్నడు
విడువవని మనసు
రెండు హృదయాల
నడుమ ఉగిశలాడే
ఆ ఊహగానం
మదిని మేకుకొలుపునోయి
ఓ అందమైన
హరివిల్లు
”
24
More telugu quote from SHEELA KUMAR
Download StoryMirror App