STORYMIRROR
స్నేహితుడంటే...
స్నేహితుడంటే...
స్నేహితుడంటే...
“
స్నేహితుడంటే ఎవరో తెలుసా
తండ్రి, భర్త కన్నా
ముందు నేనున్నా అనే భరోసా
ఇచ్చేవాడు
కన్నీళ్లను తుడవటమే
కాదు
కన్నీళ్లు రాకుండా చూసే వాడే
నిజమైన నేస్తం
”
23
More telugu quote from SHEELA KUMAR
Download StoryMirror App