ఇది నాది అనుకొంటే జీవితం యొక్క అంతంలో నువ్వు మాత్రమే ఉంటావు , అదే ఇది మనది అనుకొని చూడు నీతో పాటు ఇంకో పది మంది ఉంటారు.
కాలం, జీవితం మనకు ఎన్నో అనుభవాల్ని నేర్పుతాయి. కానీ వాటిల్లో కొన్ని మన జీవన విధానాన్నే మార్చేస్తాయి , ఎంతంటే నువ్వు నువ్వేనా ఆనేంత "