STORYMIRROR

# LIGHTS OFF

SEE WINNERS

Share with friends

 

పరిచయం: 

వెన్ను లో జలదరింపు తో రోమాలు నిక్కబోడిచి పీడ కలలు తెప్పించే హారర్ కథలు అంటే మన అందరికి ఇష్టం . ఇవి చదివాక నిండా ముసుగు కప్పుకుంటే గానీ నిద్ర పట్టదు ఇంక గ్లాసు మంచి నీళ్ల గురించి లేవడం అన్న ప్రశ్నే ఉండదు అయినా ఇలాంటి కథలనే చదవడానికి ఇష్టపడతాము

 

ఎదో ఆసక్తి  హారర్ కథల వైపు మొగ్గు చూపిస్తుంది అది రక్తపాతం అయినా తలుపు వెనకాల ఏముందో అన్న ఉత్సుకత అయినా నరాలు తెంపే  ఉత్కంఠ అయినా ఏది ఏమైనా వాటిని అందరు ఇష్టపడడానికి ముఖ్య కారణం భయం కలిగించడం.

 

హారర్ రచనల తో పాఠకుల ని భయపెట్టగలరా? అయితే స్టోరీ మిర్రర్ మీకొక అద్భుతమైన అవకాశం ఇస్తుంది మీ ప్రతిభ తో హారర్ రచనలు చేసి మాకు పంపండి బహుమతులు గెలుచుకోండి.

 

నియమాలు:

  • కథ లేదా కవిత లేదా కోట్స్ హారర్ కి సంబదించిన అయ్యి ఉండాలి
  • అన్నీ రకాల రచనలు అంగీకరించబడును
  • రచనలు అన్నీ పోటి యొక్క లింక్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయవలను.
  • పాల్గొన దల్చిన వారు మీ స్వంత రచనలు మాత్రమే పోటి కి పంపవలెను.
  • మీరు ఎన్ని కథలు/కవితలు/కోట్స్ అయినా పంపవచ్చు.
  • ఇది వరకే స్టోరీ మిర్రర్ లో ఉన్న రచనలు మాత్రం పంపకూడదు.
  • తుది నిర్ణయం మాత్రం స్టోరీ మిర్రర్ యాజమాన్యనిదే .
  • వ్యాసాలు పోటి కి పంపకూడదు.

 

బహుమతులు: 

  • మొదటి మూడు స్థానాల్లో నిలిచిన కథలు లేదా 
  • కవితలు లేదా కోట్స్ కు స్టోరీ మిర్రర్ యొక్క 250 రూపాయల విలువ గల షాప్ వౌచర్ లభిస్తుంది . ఆ వౌచర్ ని https://shop.storymirror.com లో వాడచ్చు.
  • స్టోరీ మిర్రర్ మొదటి ముగ్గురు విజేతల కి ఉచితం గా గోల్డ్, సిల్వర్ మరియు బ్రోoజ్ మెంబర్షిప్ ఇస్తుంది.
  • మొదటి పది స్థానాల్లో నిలిచిన వారికి సర్టిఫికేట్ లు ఇవ్వబడతాయి.
  • మాకు పోటి లో వచ్చిన ఉత్తమ కథలు మరియు కవితల తో ఒక ఈ బుక్ తయారుచేయ సంకల్పించాము.
  • రచనల కు ఎడిటర్ ఇచ్చే స్కోర్, వచ్చే వ్యూస్ , లైక్స్ , సమీక్షలు , పాఠకుల రేటింగ్స్ అన్నీ పరిగణ లోకి తీసుకుని విజేతలను నిర్ణయిస్తాము. సెప్టెంబర్ 19 లోపు వచ్చే వ్యూస్,లైక్స్, సమీక్షలు, రేటింగ్స్ బట్టి నిర్ణయం వెలువడుతుంది.

  

అర్హత:

సబ్మిట్ చేయవలసిన సమయం - ఆగష్టు 23,2019 నుండి సెప్టెంబర్ 5 , 2019  

ఫలితాలు - 20 సెప్టెంబర్ 2019. 

భాషలు: ఇంగ్లీష్,హిందీ,మరాఠీ, గుజరాతీ, ఒడియా, బంగ్లా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ

రచన: కథ/కవిత/కోట్ 

సంప్రదించండి: marketing@storymirror.com / 022-49243888 / 022-49240082.