STORYMIRROR

#31 Days : 31 Writing Prompts (Art in Ink Edition)

SEE WINNERS

Share with friends

స్టోరీ మిర్రర్ సమర్పించు "31 రోజులు: 31 రచనా అంశాలు పోటీ(ఆర్ట్ ఇన్ ఇంక్ ఎడిషన్) " ఐదవ సంచికకు స్వాగతం.


ఈ సీరీస్ చిత్రాలు, రచనలు కలిపి అందించే కొత్త తరహా ప్రయత్నం. ఇచ్చిన చిత్రానికి సరిపడే రచనను రచయితలు రాయవలసి ఉంటుంది. మేము ప్రతి రోజూ మీకు ఒక కొత్త చిత్రాన్ని ఇస్తాము. ఆ అంశానికి తగిన కథ లేదా కవిత మీరు రాయాల్సి ఉంటుంది. ఆ చిత్రం బ్యానర్ గానే కాక మీలో సృజనను మానవ జీవితంలో కోణాలను వెలికి తీసే చిత్రంగా ఉపయోగపడుతుంది.


ఈ చిత్రాలలో మీ రచన లోని సౌందర్యాన్ని వెలికి తీసి మీ కలానికి మరింత పదును పెట్టే అవకాశం ఇస్తాయి.

చిత్రంలో కుంచెలు పలికే కథలు, రంగుల వెనక భావాలు ఎన్నో ఉంటాయి. మీ కళలో, రచనలో లో సౌందర్యాన్ని పాఠకులను అలరించేందుకు, పోటీలో గెలిచేందుకు మరింత వెలికితీయండి.


ఇప్పుడు పోటీ ఫార్మాట్ ని చూద్దాం. మొత్తం ఐదు బృందాలు టీమ్ ఏ, టీమ్ బీ, టీమ్ సీ, టీమ్ డీ, మరియు టీమ్ ఈ గా పోటీదారులు విభజించబడతారు.


నాన్ స్టాప్ నవంబర్ టీ 30 కప్ పోటీ మాదిరే వాట్సప్ బృందాలు ఉంటాయి. కొత్త రచయితలు అవసరం బట్టి ఆయా టీములలో చేర్చబడతాయి. ఒక్కో రచయితకు ఒక్కో ఈమెయిల్ వస్తుంది. రచయితల సౌలభ్యం కోసం ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేయబడుతుంది. ఒక స్టోరీ మిర్రర్ ప్రతినిధి మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు .


ఈ పోటీలో 31 రోజులు ఒక్కో కొత్త చిత్రం రచనా అంశంగా ఇవ్వబడుతుంది.రచయిత ప్రతి రోజు ఆ చిత్రం ప్రేరణ తో రచన చేయాలి. శైలి, జానర్, ఫార్మాట్ ఏదైనా చిత్రానికి సంబంధించి మాత్రమే రాయాలి. రచనల నిడివి పై ఎలాంటి నిషేధాలు లేవు.


నిబంధనలు:

*స్టోరీ మిర్రర్ ప్రతి రోజూ ఒక కొత్త రచనా అంశానికి రాత్రి 12 గంటలకు ఇస్తుంది.

*అన్ని చిత్రాలు జూన్ 5 వరకు ఆక్టివ్ గా ఉంటాయి. అన్ని అంశాలు "all prompts" టాబ్ లో చూడవచ్చు.

*పోటీ దారులు కథ /కవిత విభాగాలలో రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ  రెండిటిలో రిజిస్టర్ చేసుకుంటే ఒక్కో విభాగానికి 31 రచనలు అంటే 31 కవితలు, 31 కథలు రాయాలి.

*ప్రతి చిత్రంపై ఒకటి కంటే ఎక్కువ రచనలు కూడా చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

*స్వంత రచనలు మాత్రమే పంపాలి.

*ఈమెయిల్, హార్డ్ కాపీ లేదా పోటీ లింక్ లేని రచనలు పోటీకి అర్హమైనవి కాదు.

*పోటీకి రుసుము లేదు.

* పోటీ లో పాల్గొన్నవారు సర్టిఫికెట్ ను ప్రొఫైల్ లోని సర్టిఫికెట్ సెక్షన్ లో చూడవచ్చు.


బహుమతులు:


విజేతల ఎంపిక ఎడిటర్ స్కోర్ మరియు పాఠకులు ఇచ్చే likes, comments ద్వారా రీడ్ కౌంట్ ద్వారా జరుగుతుంది.


బృంద బహుమతులు:


బృందంగా పోటీలో గెలిచిన వారికి

  • విజేతగా డిజిటల్ సర్టిఫికేట్
  • 150 రూపాయల స్టోరీ మిర్రర్ షాప్ వౌచెర్
  • స్టోరీ మిర్రర్ అన్ని పేపర్ బాక్ పుస్తకాల పై 20 శాతం తగ్గింపు

రన్నర్స్ కు బహుమతులు

  • రన్నర్ అప్ గా డిజిటల్ సర్టిఫికేట్
  • 100 రూపాయల విలువ గల స్టోరీ మిర్రర్ షాప్ వౌచేర్
  • స్టోరీ మిర్రర్ అన్ని పేపర్ బాక్ పుస్తకాల పై 10 శాతం తగ్గింపు

మోస్ట్ ఆక్టివ్ టీమ్


అన్ని బృందాల కన్నా ఉత్సాహంగా పోటీలో పాల్గొన్న బృందానికి 150 రూపాయల స్టోరీ మిర్రర్ వౌచెర్ తో పాటు ప్రత్యేక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.


వ్యక్తిగత బహుమతులు

  • 7లేదా అంత కన్నా ఎక్కువ ఎడిటర్ స్కోర్ ఉండి, అన్ని అంశాలపై మొత్తం 31 రచనలు పంపిన వారికి ఒక స్టోరీ మిర్రర్ పుస్తకం ఇవ్వబడుతుంది.
  •  భారత దేశంలో లేని రచయితలకి స్టోరీ మిర్రర్ ఈబుక్ ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం.
  • 15 లేదా అంతకన్నా ఎక్కువ రచనలు చేసి 7 లేదా అంత కన్నా ఎక్కువ ఎడిటర్ స్కోర్ ఉన్న వారికి  స్టోరీ మిర్రర్ ఫ్రీ ఈ బుక్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం.
  • పాల్గొన్న అందరికీ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.

ప్రత్యేక బహుమతులు

బెస్ట్ ఆర్ట్ ఇన్ ఇంక్ రైటర్ టీమ్  బహుమతిగా ప్రతి ఒక్కరికీ ట్రోఫీ, సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.


  •  బెస్ట్ రైటర్ ఆర్ట్ ఇన్ ఇంక్ ఎడిషన్ రచయితకు31 లేదా అంత కన్నా ఎక్కువ రచనలు చేసి ఉత్తమ స్కోర్ పొందిన ప్రతి రచయితకు పేపర్ బాక్ స్టోరీ మిర్రర్ పుస్తకంతో పాటు పుస్తకం పబ్లిషింగ్ చేసుకునే కాంట్రాక్ట్ ఇవ్వబడుతుంది.


  • మోస్ట్ కన్సిస్టెంట్  ఆర్ట్ ఇన్ ఇంక్ ఎడిషన్ లో రైటర్ కు అన్ని భాషలలో ఈ ఎడిషన్ లో ఎంపిక చేసిన రచయితలకు ప్రత్యేక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.


విభాగాలు

కథ, కవిత


భాషలు

తెలుగు, తమిళ్,మలయాళం, కన్నడ, హిందీ,ఒరియా, బెంగాలీ, ఇంగ్లీష్, మరాఠీ, మరియు గుజరాతీ.


పోటీకి రచనలు పంపవలసిన తేదీలు: 01 మే 2023 నుండి 05 జూన్ 2023


ఫలితం: 25 జూలై 2023


సంప్రదించండి

ఈమెయిల్: neha@storymirror.com

ఫోన్:+91 9372458287

వాట్సప్:+91 8452804735