STORYMIRROR

#WomenOfToday

SEE WINNERS

Share with friends

అమ్మగా, ఉద్యోగిని గా, కుటుంబం కోసం కష్టపడుతూ తన ఆరోగ్యం కాపాడుకుంటూ పూర్వపు చాదస్తాలు ఛాందస భావాలు ఎదిరిస్తు సాగే మహిళ జీవితం ప్రతి నిత్యం పోరాటం.

ప్రతి మహిళ తనకు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసం, నైతిక బలాన్ని పొందటం కోసం ప్రతి రోజూ శ్రమిస్తోంది.

ఇంద్ర నూయి,లక్ష్మి అగర్వాల్, నీర్జా బానొత్, శకుంతలా దేవి, పీవీ సింధు లాంటి ఎందరో మహిళలు మీ మధ్య వేల్స్ సంఖ్యలో ఉండి ఉంటారు. స్కూల్స్ , కాలేజీలు, ఆఫీస్ లో తమ సమస్య పరిష్కారం లేదా సామర్థ్యం నిరూపించుకోవాలి అని పోరాటం చేసి ఉంటారు. అటువంటి చెప్పుకోని ఎన్నో కథలు గురించి మహిళా దినోత్సవ వేడుకల్లో చెప్పుకుందాము.

స్టోరీ మిర్రర్ #WomenOfToday థీమ్ తో మహిళా దినోత్సవ రచనా పోటీలు నిర్వహిస్తోంది.

 అంశంపై సూచనలు

మీరు ఈ కింది అంశాల్లో రచనలు చేయచ్చు లేదా కొత్త అంశాలు మీకు నచ్చినవి రాయవచ్చు. కథలు, కవితలు మాత్రమే పంపాలి. ఆర్టికల్ ఫార్మాట్ లో రాయకూడదు.

అసాధారణ వృత్తిలో ఉండే మహిళలు

పైలట్, ఫోటోగ్రాఫర్స్, సైన్యం లాంటివి

#TheCourageousWomen

నాయకత్వం ఇంట్లో కూడా నిర్వహించే మహిళలు

#WomenLeads

బహుముఖ పాత్రలు నిర్వహించే మహిళలు

#OneWomanMultiple Hats

సమానత్వం కోసం పోరాటం చేస్తున్న మహిళలు

#BreakTheBias

ఇల్లు, కెరీర్ మరియు ఉద్యోగం బాధ్యతల కోసం పోరాడే మహిళలు

#TheAllrounderWomen

క్రీడాస్ఫూర్తి నింపిన మహిళలు

#TheSportsWoman

ప్రేరణ నింపే మహిళా మూర్తులు

#TheInspiringWoman

పారిశ్రామిక ఆర్థిక రంగాలను శాసించే మహిళలు

#WomanWhoBuilds

నియమాలు

1.పోటీదారులు తన సొంత కథలు కవితలు ఇచ్చిన అంశాలు లేదా తమకు నచ్చిన మహిళా స్ఫూర్తి కథలు మాత్రమే రాయాలి.

2.పోటీదారులు కథలు/కవితలు లేదా రెండు అంశాలలో రాయవచ్చు.

3.ఒక్కొక్కరు ఎన్ని రచనలు అయినా పంపవచ్చు. కథ లేదా కవితల నిడివి ఎంతైనా ఉండవచ్చు. పదాల పరిమితి లేదు.

4.పోటీ కోసం రుసుము లేదు.

5.పోటీకి పంపే రచనలకు hashtag తప్పని సరి. లేనిచో పోటీకి పరిగణించము.

అంశాలు

1.కథ

2.కవిత

3. కొట్స్

4.ఆడియో

భాషలు

ఒక్కో రచయిత ఒక్కో భాషలో కంటెంట్ పంపవచ్చు లేదా ఒకటి కన్నా ఎక్కువ భాషల్లో పంపవచ్చు.

తెలుగు, తమిళం, కన్నడం,మలయాళం, ఒరియా, బెంగాలీ, గుజరాతీ, హిందీ, మరియు ఇంగ్లీష్

బహుమతులు

1. ఒకో విభాగం లో పది లేదా అంత కన్నా ఎక్కువ కథలు, కవితలు, ఆడియో లేదా కొట్స్ పంపిన అందరికీ లేదా 20 లేదా అంత కన్నా ఎక్కువ కొట్స్ పంపిన అందరికీ 150₹ విలువగల స్టోరీ మిర్రర్ షాప్ వౌచేర్స్ ఇవ్వబడును.

2. అన్ని భాషల్లో టాప్ 20 కథలు కవితలను స్టోరీ మిర్రర్ ఈ - బుక్ లో పబ్లిష్ చేస్తాము.

3.ప్రతి విజేతకు సర్టిఫికేట్ ఇస్తాము

4.పాల్గొన్న అందరికీ పోటీలో పాల్గొన్నట్లు సర్టిఫికేట్ ఇస్తాము.

పోటీ తేదీలు మార్చ్ 5, 2022 నుండి మార్చ్ 20, 2022

ఫలితాలు ఏప్రిల్ 7,2022

సంప్రదించండి

ఈమెయిల్: neha@storymirror.com

ఫోన్:

+91 9372458287/022-49243888

వాట్సప్:+91 84528 04735