STORYMIRROR

#SCWC S3: Lit Masters Award Round 2 (Quotes)

SEE WINNERS

Share with friends

స్టోరీ మిర్రర్ కాలేజ్ రైటింగ్ కాంపిటీషన్ (scwc సీజన్ 3) స్టోరీ మిర్రర్ లిట్ మాస్టర్ అవార్డ్ రెండో రౌండ్ పోటీ కి అర్హత పొందినందుకు మీకు అభినందనలు.


కొట్స్ లేదా సూక్తులు విభాగం లో మీరు కింద ఇచ్చిన పది అంశాల్లో ప్రతి అంశంపై కోట్ రాయాల్సి ఉంటుంది. ఒక్కో అంశంపై ఒక్కో కోట్ చొప్పున మొత్తం 10 కోట్స్ రాయాల్సి ఉంటుంది.


అంశాలు

1.నాయకత్వం

2.నమ్మకం

3.కాలం

4.చిరునవ్వు

5.బంధం

6.జీవితం

7.ఓటమి

8.ప్రకృతి

9.పుస్తకాలు

10.సౌందర్యం



విభాగం: 

కోట్స్ లేదా సూక్తులు 


నియమాలు

1.మీరు పై పది అంశాల్లో అన్ని అంశాలపై సూక్తులను రాయవలసి ఉంటుంది.

2.జానర్ పై ఎలాంటి నిబంధనలు లేవు.

3.పోటీదారులు తమ స్వంత సూక్తులు మాత్రమే పంపాలి. 


4. మీ కొట్స్ లేదా సూక్తులను పోటీ లింక్ ద్వారా మాత్రమే పంపాలి.

5.పోటీ జరిగే సమయం లో మీ కెమెరా ఆన్ లో ఉండాలి మరియు జూమ్ మీటింగ్ లో మధ్యలో వెళ్ళిపోకూడదు, డిస్కన్నెక్ట్ అవ్వకూడదు.

6.మీ సూక్తులు పైన ఇచ్చిన అంశాల లో లేకుంటే మిమ్మల్ని విజేతల ఎంపిక లో పరిగణన లోకి తీసుకోము.


విభాగము:

సూక్తులు/కోట్స్


భాషలు:

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఒరియా, గుజరాతీ, మరియు బెంగాలీ.


రచనలు సమర్పించే సమయం:

8 మే 2021, సాయంత్రం 6.00 నుండి 6.30 గంటల వరకు


ధన్యవాదాలు మరియు అభినందనలు

దివ్య

చీఫ్ ఎడిటర్, స్టోరీ మిర్రర్

ఈమెయిల్: divya@storymirror.com

ఫోన్: +91 7020860967