G Yashodha

Others

4  

G Yashodha

Others

ఒక పల్లెటూరి అమ్మాయి కథ

ఒక పల్లెటూరి అమ్మాయి కథ

1 min
498


అది ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరి పేరు మాధవస్వామి నగర్ ఆ గ్రామంలో చదువుకోవడానికి పాఠశాల ఉండేది కాదు అందువల్ల ఆ ఊరి లోని ప్రజలు ఆడపిల్లాలని చదువుకోవడానికి బయటకి పంపలేక వారితో పాటే పొలం పనులకు తీసుకు వెళ్ళే వారు కాని ఆ ఊరిలోని ఒక అమ్మ మాత్రం తన కూతురు తనల కష్టపడొద్దని తను బాగా చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలని ఆ తల్లి కోరిక అందువల్ల ఆ తల్లి తన కూతుర్ని చదువుకోవడానికి బయటకి పంపడానికి నిర్ణయించుకుంది కాని అది పల్లెటూరు కావడం వలన ఆ అమ్మాయి చదువు మధ్యలోనే అమ్మాయికి పెళ్లి చేయడం జరిగింది. కానీ ఆ అమ్మాయి చదువు మధ్యలోనే ఆగలేదు ఎందుకంటే పెళ్లికి ముందే అమ్మాయి తల్లి ఒక అగ్రిమెంట్ చేసుకుంది పెళ్లి తరువాత కూడా మా అమ్మాయిని చదివించెట్లు అయితేనే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని వాళ్ళు దానికి ఒప్పుకోవడంతో ఆ అమ్మాయి చదువు అక్కడితో ఆగిపోలేదు. కాని ఆ అమ్మాయి పెళ్లికి ముందు అబ్బాయిని చూడలేదు తన తల్లి తండ్రుల ఇష్టమే తన ఇష్టం అని చెప్పడం వల్ల ఆ అమ్మాయి తల్లి చాలా సంతోషించింది. ఆ అమ్మాయి చదువు ఇంకా కొనాగుతూనే ఉంది.

                    ఇట్లు

               G.yashodha



Rate this content
Log in