STORYMIRROR

తెగిన...

తెగిన గాలిపటం నేను గతి తప్పిన నావను నేను నా గమ్యం నీవు; నిను చేరేది ఎలా? స్పందన లేని నా హృదయానికి ప్రేమ మధురిమ నీవు మిలమిల మెరిసే నీలాకాసం నీవు తలుపు వైన దర్శించి భక్తితో తరించనా నా ప్రేమ దేవత

By Kranthi R
 149


More telugu quote from Kranthi R
23 Likes   0 Comments
28 Likes   0 Comments
19 Likes   0 Comments
20 Likes   0 Comments
23 Likes   0 Comments