Kranthi R
Literary Captain
8
Posts
0
Followers
1
Following

I'm Kranthi and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

ఎ దారి లేదు అని అనుకొకు నీ ఆలోచనలకు రహదారులు వేయడానికి నేనున్నాను. ఎప్పుడు అధైర్య పడకు నీ ధైర్యాన్నంటు నేనున్నాను ఎప్పుడు బాధపడకు నీ భారాన్ని నేను మొస్తాను ఎప్పుడు ఏడవకు ఎందుకంటే నీవు కంటతడి పెడితే నా రక్తం పొటేత్తుధ్ధీ నీకంటు నేనున్నా. my Life for my Lavv

ఒక రోజున నిజం కనిపించక పోవచ్చు ఒక నాడు అబద్దం నిజంలా కనిపించవచ్చు అంతెకాని నిజం ఎప్పటికీ నిజమే భగ-భగ మండే సూర్యుడికి కూడా గ్రహణం పడుతుంది. By: Sushmitha Kranthi kumar Rapaka

Iam Like a guitar🎸 If you play me a Good way I will give you a Beautiful music 🎶 It's Based on you. But Definitely Iam not a Puppet.🎠

తెగిన గాలిపటం నేను గతి తప్పిన నావను నేను నా గమ్యం నీవు; నిను చేరేది ఎలా? స్పందన లేని నా హృదయానికి ప్రేమ మధురిమ నీవు మిలమిల మెరిసే నీలాకాసం నీవు తలుపు వైన దర్శించి భక్తితో తరించనా నా ప్రేమ దేవత

PHOTOGRAPHY IS NOT ONLY A PIC BUT ALSO A MEMORIES

‌‍‍దేవుడు‌ ఇచ్చిన వరం అమ్మ అమ్మ‌ పంచిన ప్రానం ఈ నా జన్మ

Once Love will Come, it Never leaves you. even if Your Lover Leaved.


Feed

Library

Write

Notification
Profile