STORYMIRROR

సప్త...

సప్త స్వరాల్లో ఒదుగు నా తెలుగు పలికే సుస్వరాల సంగీతం నా తెలుగు మాతృ మాధుర్యం నా తెలుగు మదిలో వెల్లివిఱియు ఆనందం నా తెలుగు కవనమహారాణి కవిహృదయరాణి నా తెలుగు పసిడి వన్నెల జిలుగు సొగసుల వర్ణమాల నా తెలుగు చదువరుల హృదయం పులకింపజేసే దివ్యవాణి నా తెలుగు

By Varoodhini Prasad
 49


More telugu quote from Varoodhini Prasad
2 Likes   0 Comments

Similar telugu quote from Inspirational