STORYMIRROR

సినీ కవులచే...

సినీ కవులచే ఒకే విశేషాన్నుండి రెండు వేరు వేరు జీవిత సత్యాలు 1)కోకిలమ్మ కి ఏం తెలుసు కుహు కుహు రాగం తప్ప 2)కోకిలమ్మ ఆకలైనా ట్యూను మాత్రం మార్చదే అనగా మారని దాని రాగాన్ని మన నవ్వు లాగ ఉంచాలి, రాతని మార్చగలిగె మన సామర్ధ్యాన్ని నమ్ముకోవలి

By Kalyan Krishna Chowdary Gavini
 68


More telugu quote from Kalyan Krishna Chowdary Gavini
0 Likes   0 Comments

Similar telugu quote from Inspirational