STORYMIRROR
"ప్రకృతిని...
"ప్రకృతిని...
"ప్రకృతిని...
“
"ప్రకృతిని ఆస్వాదిస్తూ...
పలుకులను సమకూరుస్తూ...
రేపటి ని ఊహించుకుంటూ,
నిన్నటి ని గుర్తుచేసుకుంటూ,
యదలో కలుగుతున్న భావాలను...
మదిలో మెదులుతున్న ఆలోచనలతో పెనవేసి,
అక్షరాలుగా మార్చి, పదాలుగా పేర్చి,
వాక్యాలుగా చేర్చి, రచనగా ముడివేసి,
పాఠకుల మనసు దోచేవాడే రచయత."
”
41
More telugu quote from SATYA PAVAN GANDHAM
Download StoryMirror App