STORYMIRROR

కథ... కాగిత...

“ కథ... కాగితంపై రాస్తే అందంగానూ... పుస్తకంలో చదివితే ఆనందంగానూ... భావాల్లో వివరిస్తే ఆహ్లాదంగానూ... మాటల్లో వినిపిస్తే మధురంగానూ ఉంటుంది. కానీ… అదే కథను గుండెల్లో మోసేవాడికి, అదో మోయలేని బరువు… దించుకోవాలనుకున్నా దించుకోలేని భారం! ”

By SATYA PAVAN GANDHAM
 12


More telugu quote from SATYA PAVAN GANDHAM
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments