STORYMIRROR

ఓ పిల్ల...

ఓ పిల్ల పక్షి 🐦తన తల్లి పక్షి🕊️ గూటిలో స్వేచ్ఛగా ఉండేది తన ఇరుగు పొరుగు పక్షులను🐦🐦 పంజరం లో చూసి తాను కూడా పంజరంలో ఉండాలి అనుకుంది కానీ ఆ పిల్ల పక్షికి తెలియదే తల్లి గూటిలో ఉండే స్వచ్ఛ తల్లి చూపే ప్రేమ పంజరం లో దొరకదని..😓

By jagadish baikadi
 14


More telugu quote from jagadish baikadi
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments