STORYMIRROR

అలా వెన్నెల...

అలా వెన్నెల నాటి చంద్రుడి కాంతి లోని రైలు ప్రయాణం ల మొదలు అయింది నీ మీద ప్రేమ గగన తలన్నీ చేరు రాకెట్ వేగం లా నిన్ను పొందాలి అనుకున్న కానీ స్నేహం అనే ముసగు తో స్నేహితుడు చేసిన మోసానికి చంద్రుడి పైకి చేరలేని చంద్రయాన్ 2 లా నా ప్రేమ నిన్ను చేరకుండా ఆగిపోయింది ఓ ప్రియరాల ❤💔❤

By jagadish baikadi
 15


More telugu quote from jagadish baikadi
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments