STORYMIRROR

నీ ఆలోచన...

నీ ఆలోచన నీకు ధైర్యం, ఆత్మస్థైర్యం కలిగేలా ఉండాలి, నలుగురిలో నిన్ను ప్రత్యేకంగా చూపించాలి, అప్పుడే నీవు సమాజానికి ఆదర్శంగా నిలుస్తావు క్రమంగా నిన్ను అనుసరించే వారి సంఖ్య పెరుగుతోంది.

By vvs satyam
 124