STORYMIRROR

*నా కారు...

*నా కారు 🚗🚗** నీతో - నీలో ప్రయాణం అవుతున్నాయి నాకిప్పుడు కరువు ఎన్నో గమ్యాలకు నన్ను సురక్షితంగా చేర్చిన నేస్తం నువ్వు! చెట్టూ- చేమ- గాలి-నీరు - ఆకాశము - నేల నీలో నుండే అన్నీ అందంగా చూపించావు పాటా మాటతో నను మురిపించావు తెలియని ప్రయాణాల్లో తోడయ్యావు నా సంతోషం పంచుకున్నావు నా దుఃఖం నీ కడుపులో దాచుకున్నావు నా కాలికి మట్టoటకుండా నన్ను చూసుకున్నావు యంత్రానివైనా నువు కదా నా నిజమైన ఆత్మబంధువు!

By Sandhya Chintakunta
 36


More telugu quote from Sandhya Chintakunta
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments