STORYMIRROR

మీరెప్పుడైనా...

మీరెప్పుడైనా జీవితప్రయాణం లో ఎవరినైనా వద్దనుకుంటున్నారనుకోండి, వారికి చివరి సహాయం ఒకటి చేయవలసి ఉంటుంది... వారికి తెలియకుండానే వదిలించుకోవటం... మీరు వద్దనుకున్నారు వారు మిమ్మల్ని వద్దనుకున్నారో లేదో మీకు తెలియదు కదా!! మీ మనశ్శాంతి కోసం వారి మనశ్శాంతిని కూడా కాపాడటం మీ బాధ్యత !!

By Sandhya Chintakunta
 25


More telugu quote from Sandhya Chintakunta
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments