Sanjaatha Chintakunta
Literary Captain
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

30
Posts
1
Followers
0
Following

None

Share with friends
Earned badges
See all

మీరెప్పుడైనా జీవితప్రయాణం లో ఎవరినైనా వద్దనుకుంటున్నారనుకోండి, వారికి చివరి సహాయం ఒకటి చేయవలసి ఉంటుంది... వారికి తెలియకుండానే వదిలించుకోవటం... మీరు వద్దనుకున్నారు వారు మిమ్మల్ని వద్దనుకున్నారో లేదో మీకు తెలియదు కదా!! మీ మనశ్శాంతి కోసం వారి మనశ్శాంతిని కూడా కాపాడటం మీ బాధ్యత !!

*సిల్వర్ జూబిలీ* ఇద్దరు మనషులు భార్యా భర్తలుగా ఒక పది ఇరవైఐదు సంత్సరాలు కలిసుండటం వల్ల ఎవరిని ఉద్దరించినట్లు ?? ఆ జంట కలిసుండి దేశానికో, సమాజానికో ఒక మంచి చేస్తేనే కదా దానికో అర్థం పరమార్థం!!!

*నా కారు 🚗🚗** నీతో - నీలో ప్రయాణం అవుతున్నాయి నాకిప్పుడు కరువు ఎన్నో గమ్యాలకు నన్ను సురక్షితంగా చేర్చిన నేస్తం నువ్వు! చెట్టూ- చేమ- గాలి-నీరు - ఆకాశము - నేల నీలో నుండే అన్నీ అందంగా చూపించావు పాటా మాటతో నను మురిపించావు తెలియని ప్రయాణాల్లో తోడయ్యావు నా సంతోషం పంచుకున్నావు నా దుఃఖం నీ కడుపులో దాచుకున్నావు నా కాలికి మట్టoటకుండా నన్ను చూసుకున్నావు యంత్రానివైనా నువు కదా నా నిజమైన ఆత్మబంధువు!

Office ల మా Klaudia అక్క తో పని జేసినంక నేర్చుకున్న నగ్న సత్యం ...యూనివర్సల్ truth ఏందంటే ఆడొల్లని తొందరగా దోస్తీ జేస్కోవాలంటే వాళ్ళకి నచ్చనొల్ల మీద చాడీలు జెప్పాలె. మోరల్ ఆఫ్ దా స్టొరీ ... జర్మనీ అయినా జన్మభూమైనా లేడీస్ loves చాడీస్..🤪🤪🤪

ఆడపిల్లలకు పనులు, అణకువ, పూజలు నేర్పడం మంచిది. వాటితో పాటు ఇంకొన్ని కూడా నేర్పమని నా స్ట్రాంగ్ suggestion... *Very very important** Non dependency. Parents ఉన్నా లేకున్నా సొంతంగా బ్రతకటం. అంటే Financial గా, ఎమోషనల్ గా ఎవరి మీదా dependent ఉండొద్దు. ఫైనాన్షియల్ independence and emotional independence girls కి చాలా చాలా ఇంపార్టెంట్. Another most important thing is wisdom. Wisdom ante విజ్ఞత.

*నా కారు 🚗🚗** నీతో - నీలో ప్రయాణం అవుతున్నాయి నాకిప్పుడు కరువు ఎన్నో గమ్యాలకు నన్ను సురక్షితంగా చేర్చిన నేస్తం నువ్వు! చెట్టూ- చేమ- గాలి-నీరు - ఆకాశము - నేల నీలో నుండే అన్నీ అందంగా చూపించావు పాటా మాటతో నను మురిపించావు తెలియని ప్రయాణాల్లో తోడయ్యావు నా సంతోషం పంచుకున్నావు నా దుఃఖం నీ కడుపులో దాచుకున్నావు నా కాలికి మట్టoటకుండా నన్ను చూసుకున్నావు యంత్రానివైనా నువు కదా నా నిజమైన ఆత్మబంధువు!

Two things which spoil Relationships - Comparisons & Expectations

Feed

Library

Write

Notification
Profile