STORYMIRROR

Office ల మా...

Office ల మా Klaudia అక్క తో పని జేసినంక నేర్చుకున్న నగ్న సత్యం ...యూనివర్సల్ truth ఏందంటే ఆడొల్లని తొందరగా దోస్తీ జేస్కోవాలంటే వాళ్ళకి నచ్చనొల్ల మీద చాడీలు జెప్పాలె. మోరల్ ఆఫ్ దా స్టొరీ ... జర్మనీ అయినా జన్మభూమైనా లేడీస్ loves చాడీస్..🤪🤪🤪

By Sandhya Chintakunta
 31


More telugu quote from Sandhya Chintakunta
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments