STORYMIRROR

మన జీవితంలో...

మన జీవితంలో మనం చేసే మంచి చెడులే.... మనకి జ్ఞాపకాలు ( మంచివైనా - చెడువైనా ) అలాగే గౌరవం - అగౌరవం, కీర్తి - అపకీర్తి , ప్రతిష్ట - అప్రతిష్ట అనే పదాలను పరిచయం చేసి సమాజంలో ఒక స్థాయిని కల్పిస్తాయి... అలాగే వాటికి మనలను బానిసలను చేస్తాయి....

By vvs satyam
 138


More telugu quote from vvs satyam
2 Likes   1 Comments
1 Likes   1 Comments
2 Likes   0 Comments

Similar telugu quote from Inspirational