STORYMIRROR

ఖాళీ...

ఖాళీ కడుపుకి, కలల కరువుకి మధ్య చేవలేని చేతులు, కదల్లేని కాళ్ళు చేస్తున్న యుద్ధంలో... ఈ దరిద్రపు దుర్మార్గాలను ధైర్యంతో ఢీ కొంటూ... సందేహాల దారులను దార్శినికతతో దాటేస్తున్నానా ?

By SATYA PAVAN GANDHAM
 4


More telugu quote from SATYA PAVAN GANDHAM
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments