“
"క్యాలెండర్" మారినప్పుడల్లా
"క్యారెక్టర్" మార్చేస్తున్న ఈ మనుషుల మధ్యలో
ఒకే "కమిట్మెంట్" తో ఇంకా బ్రతికేస్తున్నానా...?
"ఎలా?"
"ఎందుకు?"
అని అడిగే ప్రశ్నలకు
జవాబులు లేకపోవచ్చు,
"ఎంత గొప్పగా?"
అన్న ప్రశ్నకు మాత్రం
నా నిలకడే
పైకి చెప్పలేని
ఓ సరైన సమాధానం !
”