STORYMIRROR
గమ్యం...
గమ్యం...
గమ్యం...
“
గమ్యం తెలియనివాడు
ప్రవాహంతోపాటు కొట్టుకుపోతూ
అదే ప్రయాణం అనుకుంటాడు.
గమ్యం తెలిసినవాడు
ఎదురీదయినా సరే
గమ్యాన్ని చేరుకుంటాడు.
కాస్త ముందూ వెనకా....
”
69
More telugu quote from వెంకట సాయి కిరణ్ సుద్దపల్లి
Similar telugu quote from Inspirational
Download StoryMirror App