STORYMIRROR

చరిత్రలో...

చరిత్రలో నీకు కొన్ని పేజీలు ఉండాలి. కానీ అవి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్,పేజీలు కాదు. మనసనే పుస్తకంలో అభిమానం అనే సిరాతో రాసి జ్ఞాపకం అనే అల్మరాలో దాచినవి.

By వెంకట సాయి కిరణ్ సుద్దపల్లి
 86


More telugu quote from వెంకట సాయి కిరణ్ సుద్దపల్లి
1 Likes   0 Comments
2 Likes   1 Comments
0 Likes   0 Comments
1 Likes   1 Comments

Similar telugu quote from Inspirational