భక్తుల గొంతుల భజనల వేడుక ఓంకారాల కీర్తన మాలిక భక్తుల గొంతుల భజనల వేడుక ఓంకారాల కీర్తన మాలిక
విరిచిన కొమ్మను మలచినారీ వీణియను పలికెను సుస్వరాల కీరవాణి రాగలనెన్నో విరిచిన కొమ్మను మలచినారీ వీణియను పలికెను సుస్వరాల కీరవాణి రాగలనెన్నో